గణేష్ ఉత్సవాల సందర్బంగా

Spread the love

గణేష్ ఉత్సవాల సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకర్గ పరిధిలోని శ్రీ కృష్ణ నగర్, భోలా శంకర్ నగర్,సి.పి.ఆర్ కాలనీ మరియు కుత్బుల్లాపూర్(ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లేన్)లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి తదుపరి అన్నదాన కార్యక్రమం లో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరి విగ్నేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top