
ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల కోసం ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు నివాసంలో నగర పంచాయతీ తెలుగుదేశం జనసేన బిజెపి సీట్లు కేటాయింపు కోసం సమావేశం జరిగినది సమావేశంలో పాల్గొన్న నర్సాపురం తెలుగుదేశం పార్లమెంట్ ఇంచార్జ్ రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ సమన్యాయకర్త కొటికలపూడి గోవిందరావు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు APIIC చైర్మన్ మంతెన రామరాజు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త జుత్తుగ నాగరాజు నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త మాజీ డిసిసిబి చైర్మన్ PVL నరసింహ రాజు యువ నాయకులు కనుమూరి భరత్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాయిబాబా రాజు ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ మోటుపల్లి రామ వరప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
