ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు….

Spread the love

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. దసరా పండుగ పర్వదిన సందర్భంగా శాలువాలతో సత్కరించి పండగ శుభాకాంక్షలు తెలిపారు…

You cannot copy content of this page

Scroll to Top