
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి లో HIYYA SPACE MANDI ప్రారంభోత్సవంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి,కొంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఇబ్రహీం,అంజి ముదిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
