
TVK ఎమ్మెల్యేలపై ఆరోపణలు: సీఎం విజయ్ అత్యవసర భేటీ*
పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వస్తున్న ఫిర్యాదులతో ముఖ్యమంత్రి విజయ్ అప్రమత్తమయ్యారు. నవంబర్ 11న పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ అత్యవసర భేటీ జరగనుంది.
- ఎమ్మెల్యే ఎం. రవిశంకర్ ఒక ఓటరుపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
- ఎమ్మెల్యే అరుణ్ విగ్నేష్ మహిళా అధికారికి అసభ్య సందేశాలు పంపినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
- పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు సీఎం విజయ్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
