
ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా శిబిరం.. 200 మందికి నేత్ర పరీక్షలు, 35 మందికి శస్త్రచికిత్సలు
సూర్యాపేట జిల్లా/కోదాడ,
కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి ప్రోత్సాహంతో కోదాడ 30వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమ అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతమైంది.
ఈ శిబిరంలో మొత్తం 200 మంది పాల్గొని నేత్ర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం 35 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించి వారికి శస్త్రచికిత్సలు నిర్వహించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగకరంగా నిలిచింది. కంటి సమస్యల…
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
