
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ లో గల తమ్మిడికుంట చెరువు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తేదీ 11.11.26 బుధవారం రోజున సాయంత్రం 5.00 PM గంటలకు ప్రారంభోత్సవం జరుగును. కావున మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి
ఇట్లు
PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తమ్మిడి కుంట చెరువు ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వాగతం తెలియచేస్తున్నాను అని, నా తరుపున , శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.తమ్ముడి …
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
