12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన పేదల కల నెరవేర్చాం.

Spread the love

12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన పేదల కల నెరవేర్చాం.. 4.5 లక్షల నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశాం…రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 59, 60 డివిజన్లలో 193 మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరు

త్వరలోనే మూడు డివిజన్లలో పేదలకు ఇంటి స్థలాలు అందజేస్తాం

ఖమ్మం: 12 ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన పేదల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

బుధవారం ఖమ్మం దానవాయిగూడెం కార్తికేయ ఫంక్షన్ హాల్‌లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాలేరు నియోజకవర్గానికి చెందిన 1, 59, 60 డివిజన్లలో నూతనంగా మం…

You cannot copy content of this page

Scroll to Top