కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ పలువురు నాయకులు, నిర్వాహకులు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

You cannot copy content of this page

Scroll to Top