కొండ మల్లేష్ ఇటీవల గుండె పోటుతో మరణించగా

Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా :-

రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామానికి చెందిన కొండ మల్లేష్ ఇటీవల గుండె పోటుతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

You cannot copy content of this page

Scroll to Top