
చికెన్ షాప్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||
125 డివిజన్ గాజులరామారం పరిధిలోని కైసర్ నగర్ వాసులు ఎండి జాహిద్ కైలాష్ హీల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న చికెన్ సెంటర్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్, సయ్యద్ షఫీ, ఎండి గఫ్ఫార్, అజయ్ , 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
