Spread the love

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ గ్రా|| మాజీ సర్పంచ్ షామీర్‌పేట్ నర్సింగ్ రావు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి పూజలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ జీవన్ రెడ్డి, అంజాద్, రామ్ గోపాల్ రెడ్డి, పి మల్లేష్, ప్రకాష్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు