Posted inTELANGANA ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు Posted by teja news మార్చి 16, 2024 TEJA NEWS ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ. Post Views: 88 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post GATE ఫలితాలు విడుదలNext Postరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ