ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం – దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి – ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయి – అమరరాజ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్ణుంచి వెళ్లిపోయాయి – జగన్ ను రావణుడితో పోల్చిన పవన్ కల్యాణ్ – జగన్ రావణుడిలా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు – రావణ సంహారం జరుగుతుంది – రామరాజ్య స్థాపన జరుగుతుంది – డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు – రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారు – ఇది దుర్మార్గ ప్రభుత్వం దిగిపోవాలి – రామాలయం కట్టిన మోదీకి రావణుడిని తీసేయడం సాధ్యం కాదా? – ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం : జనసేన అధినేత పవన్ కల్యాణ్
బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…