కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం ప్రమాదానికి సంబంధించి మరిన్ని
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-6.00.19-PM-1024x777.jpeg)