TEJA NEWS

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి , ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలన్నారు.


TEJA NEWS