TEJA NEWS

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా:

ఆసిఫాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 363 ప్రారంభోత్సవంలో కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీ, మరియు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీతక్క లతో కలిసి పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ