TEJA NEWS

పెద్దపల్లి జిల్లాకి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష వివాహానికి హాజరయి

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్