
రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్న నిరుద్యోగులకు శుభవార్త
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని
కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కల్వకుర్తి యువకులకు రాజీవ్ యువ వికాసం నిరుద్యోగు లకు తన కల మీద తాను నిలబడాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సహకారంతో యువకులు ఈ అవకాశం వినియోగించుకోవాలని స్వయం ఉపాధి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న నిరుద్యోగ యువకులకు సువర్ణ అవకాశం రాజీవ్ యువ వికాసం పథకం స్వయం ఉపాధి కొరకు నిరుద్యోగుల పట్ల రాజీవ్ యువ వికాసం కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులకు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ పర్యవేక్షణలో ఇంటర్వ్యూస్ కల్వకుర్తి సంబంధించిన 22 వార్డ్స్ ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది యువతీ యువకులు నిరుద్యోగులు బ్లాక్ కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షులు పరుష పాకుల శేఖర్ పిలుపునిచ్చారు సరైన సమయానికి వచ్చి ఇంటర్వ్యూస్ మీరు ఎంచుకున్న పథకాల గురించి యూనిట్స్ గురించి ఎంపిక చేయడం జరుగుతుంది కావున ఉదయం 10:30 నుంచి సాయంత్రం4:30 గంటల వరకు 12 13 16 17 ఇంటర్వ్యూలు జరుగుతాయి యూనియన్ బ్యాంకు అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బీసీ యువకులకు సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.
