100 crores in the house of a cobbler, seized in UP
చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్ యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన
14 ప్రాంతాల్లో ఐటీ సోదాలునిర్వహించగా కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. కేవలం 42
_గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-21-at-12.39.05-1024x710.jpeg)