హైదరాబాద్
రామ్‌నగర్‌లో అఖిల్ పహిల్వాన్ అరెస్ట్.
యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం..
విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్..
బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్.
ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన యువతులు..
16 మంది యువతులు, నలుగురు విటులు అరెస్ట్.