TEJA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్ నగరంలో పలు వివాహది శుభాకార్యాలకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు