నా వ్యాఖ్యలను వక్రీకరించారు
నేను బీఆర్ఎస్ హయాంలో పనులు చేయాలంటే అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారు అని చెప్పాను
నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఈ అంశంపై ఈరోజే మరింత క్లారిటీ ఇస్తాను – మంత్రి కొండా సురేఖ

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
