TEJA NEWS

చిలకలూరిపేటలో వైభవంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు

దేవస్థానాలకు పోటెత్తిన భక్తులు

జై హనుమాన్ నామ స్మరణతో ఆలయాల్లో పూజలు చేసిన భక్తులు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో మారుమ్రోగుతున్న హనుమాన్ చాలీసా మంత్రం

ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్న ఆంజనేయ స్వామి

పంచామృత లతో ప్రత్యేక అభిషేకాలు…. బొప్పుడి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు….చౌత్ర సెంటర్ వీరాంజనేయ స్వామి గుడి లో వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ, పోలిరెడ్డి పాలెం అభయాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల పూజలు… బోయపాలెం హరి హర క్షేత్రం లో స్వామివారికి విశేష పూజలు…సుబ్బయ్య తోట ఆంజనేయ స్వామి గుడి లో వేకువజామున నుంచే ప్రత్యేక పూజలు

అన్ని దేవస్థానాలలో భక్తులకు భారీ మహా ప్రసాద వితరణ కార్యక్రమాలు.