హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ….

Spread the love

హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ….

27.05.2025 మంగళవారం నాడు సాయంత్రం 4.00 గంటలకు, PAC చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మరియు HMWSSB అధికారులతో కలిసి 35.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సెవెరేజ్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.

ప్రారంభోత్సవం షెడ్యూల్:

సాయంత్రం 4.00 గంటలకు రామ్ నరేష్ నగర్ కాలనీ 12 వ లైన్ లో 35.00 లక్షల రూపాయల అంచనా వ్యయంలో భాగంగా చేపట్టనున్న సెవెరేజ్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యకరమం….

కావున హైదర్ నగర్ డివిజన్ ప్రజలు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనవి.

ఇట్లు
ఏంఎల్ఏ కార్యాలయం,
హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం.

You cannot copy content of this page

Scroll to Top