పులివెందులలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు

Spread the love

కడప: పులివెందులలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు

వైయస్సార్ విగ్రహాలకు కట్టిన టీడీపీ తోరణాలు తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై కేసు

మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ తో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ తో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

వైయస్సార్ విగ్రహానికి తోరణాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు

మా మనోభావాలు దెబ్బ తిని కార్యకర్తలు తోరణాలు తొలగిస్తే కేసులు కట్టడం దారుణం: వైఎస్ అవినాష్ రెడ్డి

You cannot copy content of this page

Scroll to Top