డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే ఉపేక్షించేది లేదు ఎస్ఐ మాధవరెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, పట్టుబడ్డ పల్లాడి రామకృష్ణ, తండ్రి లాలయ్య, వయసు సుమారుగా 36 సంవత్సరములు, తన వృత్తి వ్యవసాయం, రెండు రోజులు జైలు శిక్ష 100 రూ, ఫైన్ విధించినట్టుగా కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారిని ఏలాంటి పరిస్థితులలో ఉపేక్షించేది లేదంటూ పేర్కొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
