ప్రముఖ నటుడు సోనూ సూద్ ను కలిసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను సోనూ సూద్ కు వివరించిన ఎమ్మెల్యే.
చిలకలూరిపేట రావాలని సోనూ సూద్ ను ఆహ్వానించిన ప్రత్తిపాటి.
మంచి కార్యక్రమం చేపట్టి తెలియచేస్తే తప్పక వస్తానన్న సోనూసూద్.
నటన, సేవాకార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనసులు గెలిచారు.
సేవాసంస్థల ద్వారా ప్రజల కష్టాలు తీరుస్తున్న వ్యక్తి.. సోనూ సూద్ : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
