TEJA NEWS

Babu Naik arranged mid-day meal in a government school

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన బాబు నాయక్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి మోకిల తాండ బాబు నాయక్ తన సొంత నిధుల తో తండా లో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకి మద్యాన భోజనం ఎర్పాటు చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసారు .అధేవిదంగా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతు, ప్రతి రోజు విద్యార్థులకు చదువుతో పాటు ప్రభుతం అందించే పౌష్టిక ఆహారం ఇవ్వాలని కోరారు . గ్రామం లో ఉన్న ప్రతి కాలని లో స్వచ్ఛ్ భారత్ కార్యకరం చేపట్టి కాలనీలు అన్ని సొంత నిధులతో శుభ్రంగా చేయించి గొప్ప మనసు చాటుకున్నారు . ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న విద్యార్థులు వినయం,విధేయత కలిగి,చక్కటి క్రమశిక్షణతో,చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరడం జరిగింద.


TEJA NEWS