హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం

హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం

TEJA NEWS

A new experiment in Hyderabad

హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం

HYD వాసులకు గుడ్స్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్ల సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాలంటీర్ల మొదటి బ్యాచ్కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సిగ్నళ్ల వద్ద ఉంటారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వీరు భాగమవుతారని అధికారులు వెల్లడించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి