ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Spread the love

*ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం.

ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలు బీఏసీ సమావేశం.

సభ ఎన్ని రోజులు.. ఏఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై BACలో చర్చ.

You cannot copy content of this page

Scroll to Top