గుంటూరులో దొంగ నోట్లు ముఠా

Spread the love

గుంటూరు జిల్లా

గుంటూరులో దొంగ నోట్లు ముఠా…

5 గురు అరెస్ట్…

1.06 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం..

గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు

ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు…

రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top