సింగరేణి అధికారుల సమస్యలపై త్వరలో సానుకూల నిర్ణయం….
సింగరేణి అధికారుల సమస్యలపై త్వరలో సానుకూల నిర్ణయం…. యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు…. పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:హైదరాబాద్, సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది










