తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించేది ఎప్పుడు?
తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించేది ఎప్పుడు? విద్యారంగాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. wpusername0628tejanews.co.in










