TEJA NEWS

తిరుపతిలో పలు హోటల్స్ కు బాంబు బెదిరింపులు

అర్థరాత్రి ఉలిక్కిపడ్డ తిరుపతి నగరం

లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్‌లో బెదిరింపులు

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బృందాలతో తనిఖీలు

తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్కు జైలు శిక్ష ఖరారు పై మెయిల్ లో ఆక్రోశం

శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం మాకు నచ్చలేదు #టెర్రరిస్ట్ మెయిల్

రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది

అలాగే సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తాం.


TEJA NEWS