దోమల నివారణకు ఫాగింగ్ చెపిస్తున్నాం కోవూరు పంచాయతీ

Spread the love

దోమల నివారణకు ఫాగింగ్ చెపిస్తున్నాం కోవూరు పంచాయతీ

కోవూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఈ.వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దోమలు అధిక సంఖ్యలో ఉండటం వలన స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ రోగాలు బారిన పడకుండా దోమల నివారణకు మందు కొట్టించడం జరిగింది..కోవూరు మొత్తం జి.పి. చేయడం జరుగుతుందని తెలిపారు. మీరు కూడా పరిసరాలను శుభ్రపరచుకొని, పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం.

You cannot copy content of this page

Scroll to Top