ప్రతాప్ కుమార్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
ఇటీవలే గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ చేయించుకొని కావలి లోని వారి నివాసంలో విశ్రాంతిలో ఉన్న మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని మాజీ మంత్రి , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
