124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్

Spread the love

124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ లోని శ్రీ కనకదుర్గ నల్లపోచమ్మ దేవాలయంలో సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా(అభిషేకం) కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, జిల్లా గణేష్, జోగిపేట్ భాస్కర్, గోపాల్, CH.భాస్కర్, మల్లేష్, షౌకత్ అలీ మున్నా, లింగం, సుధాకర్, సత్తయ్య, షకీల్ మున్నా, రమేష్, రవీందర్.

కాలనీ వాసులు ప్రదీప్ రెడ్డి, వెంకట్ యాదవ్, రామస్వామి, మల్లేష్, రాజశేఖర్ రెడ్డి, సత్తి, రవి యాదవ్, శివదుర్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top