రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు

Spread the love

రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు

కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తెలియజేయడం ఏమనగా.సిలిండర్ కొరత ఉన్నందున కోవూరు మండల ప్రజలందరికీ ముఖ్య సమాచారం.గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని కోవూరు ఎమ్మెల్యే సూచించారు. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.డెలివరీ ఆలస్యం అయితే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555కు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345కు, HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.లేదా స్థానిక లీడర్లకు అధికారులకు తెలియజేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపెదరు..

You cannot copy content of this page

Scroll to Top