
మండల మహిళా సమాఖ్య బస్సును ప్రారంభించిన మంత్రి జూపల్లి
వనపర్తి :
_ వనపర్తి జిల్లా లోని చిన్నంబావి మండలం కేంద్రంలో మండల మహిళా సమాఖ్య కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన RTC బస్సును మంత్రివర్యులు జూపల్లి జండాఉపి బస్సులో మహిళలను ఎక్కించుకుని స్వయంగా బస్సును నడిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు _
మహిళలు వంటింటికె పరిమితం కాకుండా వ్యాపారాలలో రాణించాలని ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యాపార రంగంలో ఇతరులతో పోలిస్తే మేము తక్కువ కాదనే విధంగా మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు క్యాంటీన్లు బస్సులు ఏర్పాటు చేస్తూ వివిధ రంగాలలో రాణించాలని ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందని
ఆదిలాబాద్ జిల్లాలో మంచానికే పరిమితమైన వెంకటరమణ బడికి వెళ్లి చదువుకోకపోయినా ఒంటి చేత్తో చరవాణి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఉపాధి పొందుతున్న వీడియోను మంత్రి ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ప్రజలకు చూపించారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు మహిళా సంఘాలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
