కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ యువజన నాయకుడు అబ్బు జన్మదినం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ యువజన నాయకుడు అబ్బు జన్మదినం సందర్భంగా బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి అబ్బును శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ ముదిరాజ్, సురేందర్ రెడ్డి, శివకుమార్, జగన్, సజ్జు ఖాన్, యాదయ్య, బబ్లు, సోను, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top