
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , యువ నాయకులు యరపతినేని నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్న పలు పనులపై ముఖ్యమంత్రి తో చర్చించి, వాటి పరిష్కారానికి సంబంధించిన పలు వినతిపత్రాలను అందజేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
