
వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అమరావతి:
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహ కులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో ఈ-పోర్టల్ www.ganeshutsav.net ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొ చ్చింది. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగ కుండా అనుమతులన్నీ ఈ పోర్టల్ ద్వారా సులువుగా పొందొచ్చు. ఈ వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటనలో వెల్లడించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
