
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని..
పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ, బీహెచ్ఈఎల్ లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
