తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Spread the love

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి, హృదయపూర్వకంగా సత్కరించిన గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) చైర్మన్ వడ్డే నారాయణరావు .

ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు సహకార సంఘాల బలోపేతంపై మంత్రి తో ఆత్మీయంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా SUDA చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , కొణిజర్ల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సవళ్ళ నాగేశ్వరరావు , జిల్లా సర్పంచుల ఫోరం సంఘ అధ్యక్షులు అబ్బూరి నరహరి , జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నెల్లూరి ఉపేందర్ చౌదరి , కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యంట్రప్రగడ చిరంజీవి , మండల కాంగ్రెస్ నాయకులు బోనోతు నాగేశ్వరరావు , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top