హైదరాబాద్ ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న ఊకే శిరిషా

Spread the love

హైదరాబాద్ ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న ఊకే శిరిషా ఆత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ…….

ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు,ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి జగందాంబ సెంటర్ వరకు కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించి, జగదాంబ సెంటర్ మనవ హరం నిర్వహించి,శిరిషా చిత్రపటానికి నివాళి అర్పించిన ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు..

You cannot copy content of this page

Scroll to Top