రానున్న వినాయక చవితి శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ

Spread the love

రానున్న వినాయక చవితి శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో నిర్మించనున్న వినాయక మండపం కొరకు జరుగుతున్న కర్ర పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, పాండుగౌడ్, మల్లేష్, ఖలీమ్, సాయి, సౌందర్య, అరుణ, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top