అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి

Spread the love

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివాలయ ప్రాంగణంలో ప్రతిష్టిస్తున్న శ్రీ మహాగణపతి, వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top