CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

Spread the love

చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం
సుభాష్ నగర్ డివిజన్

CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

అర్హులైన లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
కత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ MLA క్యాంపు కార్యాలయం లో సుభాష్ నగర్ డివిజన్ కి చెందిన 15 మంది లబ్దిదారులకు 5,93,000 రూపాయల చెక్కులను పంపిన చేసిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ, దుర్గారావు, ఇస్మాయిల్,శివ గౌడ్,వెంకటరెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top