కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి అమ్మ శ్రీమతి కొలను సులోచనమ్మ దిశకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన …..మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి .

ఈ విషాద సమయంలో కొలను హనుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సులోచనమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.

You cannot copy content of this page

Scroll to Top